Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏర్పాట్లను వేగవంతం చేయాలి

Follow Udayam on Google
B. Rajesh Oct 03, 2026 6:44 PM విజయనగరంGeneral
ఏర్పాట్లను వేగవంతం చేయాలి - Udayam
విజయనగరం ఉత్సవాలు-2026ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. ఆర్థిక ప్రణాళికలు, టెండర్ల ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, వారం రోజుల్లోగా పనులు మొదలుపెట్టాలన్నారు. ప్రజలందరూ మెచ్చేలా ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...