వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ శనివారం సీతంపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడ చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులను పరిశీలించారు.
అనంతరం వైద్యులతో మాట్లాడి గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

