వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల కల్వకుర్తి రోడ్డులోని ఏరియా ఆసుపత్రి పరిసరాల్లో వర్షపు నీటి ప్రవాహం, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఈఈ విజయ్ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ గిరీష్, డీఈఈ ప్రవీణ్, ఏఈఈ గాయత్రి తదితరులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కల్వర్టు, అనుసంధాన రహదారి పనులకు అంచనాలు సిద్ధం చేసి త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

