Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

Follow Udayam on Google
Harika Nov 03, 2026 9:46 AM అమరావతిGeneral
ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం - Udayam
ఏపీలో 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు, ఆ తర్వాత సాధారణ ఓట్లను లెక్కించనున్నారు. బ్యాలెట్‌ పత్రాలను గులాబీ, తెలుపు రంగుల ఆధారంగా వేరు చేసి 25 చొప్పున కట్టలు కడతారు. అనంతరం పార్టీ గుర్తుల వారీగా లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తారు.

Comments

G
Loading comments...