Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి కేంద్రం పూర్తి సహకారం: అమిత్‌ షా

Follow Udayam on Google
Harika Nov 03, 2026 10:05 AM అమరావతిGeneral
ఏపీకి కేంద్రం పూర్తి సహకారం: అమిత్‌ షా - Udayam
ఏపీలో మురసు తుఫాను ప్రభావంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. తుపాను పరిస్థితులను చంద్రబాబు ఆయనకు వివరించగా, కేంద్రం అండగా ఉంటుందని అమిత్‌ షా భరోసా ఇచ్చారు. NDRF, SDRF బృందాలు ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...