వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీ, గాదిరాజు ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్స్‌పో–2026 రెండవ రోజు సెషన్‌ను విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మల్యే శ్రీ గణబాబు గారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు
అనంతరం ఆయన ఎక్స్‌పో ప్రాంగణంలోని వివిధ వాణిజ్య, పారిశ్రామిక స్టాళ్లను సందర్శించి ప్రదర్శనలోని వస్తువులను ఉత్పత్తులను పరిశీలించారు
Comments
Loading comments...

