వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ మండలం ఏనుగుపాలెంలో మధ్యవర్తిత్వంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ.. చిన్నచిన్న వివాదాలకు కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు.
సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యంగా, రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

