వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలంలో ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి గురువారం రైతులతో కలిసి నిరసన చేపట్టారు.
ఆయన మాట్లాడుతూ ఏనుగులను ఒడిశా వైపు తరలించే చర్యలకు అక్కడి గ్రామస్థులు అడ్డంకులు కలిగిస్తున్నారని తెలిపారు.ఈ మేరకు ప్రభుత్వం ఒడిశా అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించి, రైతుల ప్రాణాలు, పంటలను కాపాడాలని కోరారు.
Comments
Loading comments...

