Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరులో తరహా మాకు రూ. 8వేల వేతనం ఇవ్వాలి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 31, 2026 11:41 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఏలూరులో తరహా మాకు రూ. 8వేల వేతనం ఇవ్వాలి - Udayam
ధర్మవరం మున్సిపల్ కేంద్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ ఆయాలకు రూ. 8వేతనం ఇవ్వాలని సి ఐ టి యు నాయకులు అయూబ్, రమణ, ఆర్డీఓకు గ్రీవెన్స్ లో వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏలూరు మున్సిపాలిటీలో అంగన్వాడీ ఆయాలకు రూ.8వేలు ఇస్తున్నారని అదేవిదంగా ఇక్కడి ఆయాలకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...