Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరులో రైలు నుంచి జారిపడి విజయనగరం వాసి మృతి

Follow Udayam on Google
B RAJESH Aug 30, 2026 9:45 AM విజయనగరంGeneral
ఏలూరులో రైలు నుంచి జారిపడి విజయనగరం వాసి మృతి - Udayam
గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా తేలప్రోలు గూడ్స్ యార్డు సమీపంలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సింగరాయి గ్రామానికి చెందిన వాసాది స్వామి(26) తెల్లవారుజామున విశాఖపట్నం వెళ్తుండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడినట్లు ప్రాథమిక సమాచారం. స్టేషన్ మాస్టర్ సమాచారం మేరకు జీఆర్పీ SI దానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...