వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేరు రిజర్వాయర్‌లో శుక్రవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 79.65 మీటర్లు (261.31అడుగులు)గా నమోదైంది. నిల్వ 13.04 టీఎంసీలుగా ఉంది.
రిజర్వాయర్‌కు 18,651 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, 250 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ఏలేరు ఎడమ కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఏలేశ్వరంలో 56.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Comments
Loading comments...

