వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్ నగర్ చౌరస్తా విస్తరణ పేరుతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలను ఎంఆర్పీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పెంటనోళ్ల నరసింహ మాదిగ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అభివృద్ధికి అడ్డంకిగా చిత్రీకరించడం అత్యంత దురదృష్టకరమన్నారు.
Comments
Loading comments...

