Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏకగ్రీవంగా ఖేడ్ జర్నలిస్టుల నూతన కార్యవర్గం

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 06, 2026 8:26 PM సంగారెడ్డిGeneral
ఏకగ్రీవంగా ఖేడ్ జర్నలిస్టుల నూతన కార్యవర్గం - Udayam
నారాయణఖేడ్, జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యత కోసం నారాయణఖేడ్ టీయూడబ్ల్యూజేయూ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఎం.ఎ. అలీమ్, అధ్యక్షులుగా జి. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కె. భూమయ్య ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే పైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ జర్నలిస్టులు బాధ్యతగా మెలగాలని సూచించారు. కమిటీ సమస్యలపై కృషి చేస్తామని తెలిపింది.

Comments

G
Loading comments...