వార్తలకు తిరిగి వెళ్లండి
భైంసా పట్టణంలో ఏఎస్పీ సాయికిరణ్ పర్యవేక్షణలో శనివారం పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి నడపడం, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులను పిలిపించి స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...

