Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఎన్‌యూలో ముగిసిన ఉచిత మొబైల్ రిపేరింగ్ శిక్షణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 10:07 PM గుంటూరుGeneral
ఏఎన్‌యూలో ముగిసిన ఉచిత మొబైల్ రిపేరింగ్ శిక్షణ - Udayam
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీఎస్‌ఆర్, ఎక్స్‌ఎల్‌ఆర్, రూసా సంయుక్తంగా నిర్వహించిన 5 రోజుల ఉచిత మొబైల్ రిపేరింగ్ శిక్షణ ముగిసింది. ప్రతీ ఒక్కరికి మొబైల్ రిపేరింగ్‌పై ప్రాథమిక పరిజ్ఞానం అవసరమని వీసీ గంగాధర్ తెలిపారు. సీఎస్‌ఆర్ సేవా కార్యక్రమాలను పాలకమండలి సభ్యుడు వేణుగోపాల్ అభినందిస్తూ, మరిన్ని శిక్షణలు ఇవ్వాలని సూచించారు. అనంతరం అభ్యర్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...