Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఎన్‌యూలో బీటెక్ విద్యార్థులకు యోగా అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 02, 2026 4:46 PM గుంటూరుGeneral
ఏఎన్‌యూలో బీటెక్ విద్యార్థులకు యోగా అవగాహన కార్యక్రమం - Udayam
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ (ANUCET)లో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమంలో భాగంగా యోగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా నిపుణులు మల్లికార్జునరావు మాట్లాడూతూ.. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందన్నారు. నిత్యం యోగా చేయడం వల్ల ఏకాగ్రత, ప్రశాంతత పెరిగి విద్యార్థుల్లో ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని ఆయన వివరించారు.

Comments

G
Loading comments...