Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఎన్‌యూలో బీసీ సంక్షేమ సంఘం సమావేశం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 9:57 PM గుంటూరుGeneral
ఏఎన్‌యూలో బీసీ సంక్షేమ సంఘం సమావేశం - Udayam
ఆచార్య నాగార్జున వర్సిటీలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈసీ సభ్యులు ప్రొఫెసర్ త్రిమూర్తి, ప్రొఫెసర్ మురళీమోహన్‌లను ఆయన సన్మానించారు. పరిపాలనా పోస్టుల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నాన్-టీచింగ్ సిబ్బంది ప్రమోషన్లు పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...