వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య నాగార్జున వర్సిటీలో APSCHE ఆధ్వర్యంలో జనరేటివ్ AI, ఈ-కంటెంట్ బోధనా సాంకేతికతలపై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది.
APSCHE ఛైర్మన్ ప్రొఫెసర్ మధు మూర్తి, ANU వీసీ గంగాధరరావు పాల్గొన్న ఈ కార్యక్రమంలో.. బోధనను మరింత ప్రభావవంతంగా మార్చేందుకు అధ్యాపకులు AIని బాధ్యతాయుతంగా ఉపయోగించాలని సూచించారు.
Comments
Loading comments...

