వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య నాగార్జున వర్సిటీ (ANU) స్వర్ణోత్సవాల సందర్భంగా డైక్మన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను వీసీ ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు, అధికారులు మంగళవారం ప్రారంభించారు.
విశ్వవిద్యాలయం ఆవిర్భావం నుంచి నేటి వరకు విద్య, పరిశోధన, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో సాధించిన విజయాలను ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనను తీర్చిదిద్దారు.
Comments
Loading comments...

