వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు.
Comments
Loading comments...

