Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి: రామకృష్ణ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 6:38 PM వికారాబాద్General
ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి: రామకృష్ణ - Udayam
ఏఎన్ఎంల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎంలతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఏఎన్ఎంలతో అధిక పనిభారం మోపుతోందని, పనికి తగిన వేతనం అమలు చేయడం లేదని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...