వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

'ఆక్వాన్' తుఫాన్ నేపథ్యంలో కోస్తాలోని ఏడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
20న నెల్లూరు-విశాఖ మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Loading comments...

