వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ నుంచి కోట్‌పల్లి వెళ్లే ప్రధాన రహదారిని ఏడాది క్రితం తవ్వి కంకర పోసి వదిలేశారు. పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు మండిపడుతున్నారు.
అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

