Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడాది దాటినా పూర్తికాని రోడ్డు పనులు

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 10:36 AM నల్గొండGeneral
ఏడాది దాటినా పూర్తికాని రోడ్డు పనులు - Udayam
నాంపల్లి–కొండమల్లేపల్లి రహదారి పనులు ప్రారంభమై ఏడాది దాటినా పూర్తి కాలేదు. 25 కిలోమీటర్ల మేర చేపట్టిన రెండు వరసల రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండటంతో కంకరపై ప్రయాణించడం వాహనదారులు, గ్రామాల ప్రజలకు ఇబ్బందిగా మారింది. రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...