Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడాదైనా వరద నిధుల జాడేది..: మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Saychi kumar Aug 27, 2026 2:28 PM కామరెడ్డిGeneral
ఏడాదైనా వరద నిధుల జాడేది..: మాజీ ఎమ్మెల్యే - Udayam
కామారెడ్డి పట్టణాన్ని వరదలు ముంచెత్తి సరిగ్గా ఏడాది గడుస్తోందని.. ఇప్పటికీ వరద నిధులు జాడ ఏమైందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జీఆర్​ కాలనీ వద్ద మెడలో నల్ల కండువాలతో ఆందోళన చేపట్టారు.అకాల వర్షాలకు పట్టణం మొత్తం ఆగమైందన్నారు. వరదల ఉధృతి తగ్గించడం కోసం ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి డివైడర్ కూల్చేశాడన్నారు.

Comments

G
Loading comments...