వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు షబ్బీర్ అలీ ఇంటిని ముట్టడికి యత్నించారు. కామారెడ్డి పట్టణంలో ఈ ఘటన శుక్రవారం జరిగింది.
షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లకుండా రైల్వే స్టేషన్, ఇందిరా చౌక్ వద్ద విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు ఇందిరాచౌక్ వద్దనే బైఠాయించి ఆందోళనకు దిగారు.
Comments
Loading comments...

