వార్తలకు తిరిగి వెళ్లండి

మహదేవాపురం ఏబీసీ కేంద్రాన్ని కమిషనర్ పర్మార్ పింకేష్ లలిత్‌కుమార్, అధికారులు పరిశీలించారు. సీబీసీ సామర్థ్యాన్ని పెంచి సిఎంసీ పరిధి మొత్తానికి సేవలందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెంపుడు జంతువుల థీమ్ పార్క్, హాస్టల్, క్యాంటీన్, క్రీడా ప్రాంతాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

