Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐయుకెఎస్ ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా రిక్క దామోదర్

Follow Udayam on Google
RR REDDY Sep 01, 2026 2:53 PM నిజామాబాద్General
ఏఐయుకెఎస్ ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా రిక్క దామోదర్ - Udayam
అఖిల భారత ఐక్య రైతుసంఘం (ఏఐయుకెఎస్) ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా రావుట్లకు చెందిన రిక్క దామోదర్, ఉపాధ్యక్షుడిగా గడ్కోల్‌కు చెందిన ఎం. నారగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమ్మర్‌పల్లిలో జరిగిన జనరల్ కౌన్సిల్‌లో ఈ ఎన్నిక జరిగింది. డివిజన్ కమిటీ సభ్యుడిగా బట్టు సర్పంచ్ సాయులును ఎన్నుకున్నట్లు జిల్లా కోశాధికారి ఎం. లింబాద్రి తెలిపారు.

Comments

G
Loading comments...