Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐటీయూసీ నాయకులకు ఎమ్మెల్యే సంజయ్ సన్మానం

Follow Udayam on Google
santhoshmarri Aug 22, 2026 5:21 PM జగిత్యాలGeneral
ఏఐటీయూసీ నాయకులకు ఎమ్మెల్యే సంజయ్ సన్మానం - Udayam
మెట్‌పల్లిలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎశమేని గణేష్, సంయుక్త కార్యదర్శి ఎండి ఉస్మాన్, కౌన్సిల్ సభ్యుడు కాతా వినయ్‌లను కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ అభినందించి శాలువాలతో సన్మానించారు కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ ముందుండి పోరాడాలని ఎమ్మెల్యే అన్నారు. గణేష్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా కార్మికుల సంక్షేమానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...