వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో జాతీయస్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ధనసరి సీతక్క, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పాల్గొన్నారు.
సమావేశానికి ముందు ఇందిరాభవన్‌లో భగవాన్ బిర్సా ముండా, మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

