వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఐటీ వరంగల్ 24వ స్నాతకోత్సవంలో టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ఎండీ సంతోష్‌కుమార్ మాట్లాడారు. సాంకేతిక నైపుణ్యాలు, డిగ్రీలతో పాటు నిజాయితీ, విశ్వసనీయత, విలువలు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని అన్నారు.
వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ నిరంతరం కొత్త విషయాలను అభ్యసించాలని సూచించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ)ను సామాజిక సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

