Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐలో శిక్షణ పొందుతున్న హెచ్ఎంలు

Follow Udayam on Google
p.g.murthy Aug 29, 2026 10:43 AM మంచిర్యాలGeneral
ఏఐలో శిక్షణ పొందుతున్న హెచ్ఎంలు - Udayam
విద్యా రంగంలో వస్తున్న సమూల మార్పులను అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు ఏఐలో అధునాతనమైన శిక్షణను ఇస్తున్నారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య హైదరాబాదులోని ఎంసిఆర్హెచ్ఆర్డిలో నిర్వహిస్తున్న ఎక్సెల్ ఏఐ శిక్షణకు హాజరయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగిస్తూ విద్యారంగ టూల్స్ ను తయారు చేయడానికి ఏఐ ఎంతోగానో ఉపయోగపడుతుందని హెచ్ఎం బుచ్చయ్య వివరించారు.

Comments

G
Loading comments...