వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా అఖిలభారత కిసాన్ మహాసభ (AIKM) సంఘం జిల్లా అధ్యక్షుడిగా శనిగరపు వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జన్నారం మండలం సుందరయ్య నగర్ కాలనీలో ప్రజల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి. ఖాజా మహమ్మద్ నూతన కమిటీలను ప్రకటించారు.
రైతులు, విద్యార్థులు, మహిళల సమస్యలపై ఐక్యంగా పోరాడేందుకు నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

