వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 8,9 తేదీల్లో మంచిర్యాలలో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం. (ఏఐకేఎంఎస్) తెలంగాణ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని మంగళవారం పరిగి లో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ* చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బి.మల్లేశ్ మాట్లాడుతూ భారత వ్యవసాయ రంగం తీవ్ర సంక్షేమ స్థితిని ఎదుర్కొంటుందని ఆయన అన్నారు
Comments
Loading comments...

