Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ ఉద్యోగ నియామకాల్లో 20% వృద్ధి

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 8:11 AM జాతీయంGeneral
ఏఐ ఉద్యోగ నియామకాల్లో 20% వృద్ధి - Udayam
దేశంలో ఏఐ, మెషీన్ లెర్నింగ్ నిపుణుల నియామకాలు సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో 20% పెరిగాయని జాబ్ పోర్టల్ నౌకరీ.కామ్ తెలిపింది. వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు 2%, ఆటోమొబైల్ రంగంలో 11%, ఐటీఈఎస్‌లో 4% వృద్ధి నమోదైంది. టూరిజం రంగంలో 11%, విద్యారంగంలో 18% తగ్గుదల నమోదైంది. నగరాల వారీగా హైదరాబాద్‌లో 9%, చెన్నైలో 6%, బెంగళూరు, కోల్‌కతాల్లో 4% వృద్ధి నమోదైనట్లు నౌకరీ.కామ్ వెల్లడించింది.

Comments

G
Loading comments...