Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ, సైబర్ భద్రతపై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
sreekanth patel Sep 10, 2026 2:38 PM మహబూబ్‌నగర్General
ఏఐ, సైబర్ భద్రతపై విద్యార్థులకు అవగాహన - Udayam
జడ్చర్ల డా. బి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్, ప్లేస్‌మెంట్ సెల్, టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో ఏఐ, సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య వక్త మహ్మద్ షఫికుద్దిన్ విద్యార్థులకు ఆన్‌లైన్ మోసాల నివారణ, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించారు. ఏఐను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు.

Comments

G
Loading comments...