Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏ పీ డబ్ల్యూ జే ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గా సత్యనారాయణ

Follow Udayam on Google
D ANAND RAO Sep 13, 2026 8:16 PM పార్వతీపురం మన్యంGeneral
ఏ పీ డబ్ల్యూ జే ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గా సత్యనారాయణ - Udayam
ఏ పీ డబ్ల్యూ జే ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గా ఆంధ్రజ్యోతి విలేఖరు సత్యనారాయణ ను ఎన్నుకోవడం జరిగింది. ఏపీ ఎన్జీ వో హోం లో ఆదివారం జరిగిన మహాసభ లో జిల్లా ఉపాధ్యక్షుడి గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకత్వం జర్నలిస్టుల సంక్షేమానికి మరింత కృషి చేయాలని కోరుకుంటు నిజాయితీ, నిబద్ధతతో మీ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని దుప్పాడ ఆనందరావు, మురళీమోహన్ ఆకాంక్షిస్తున్నారు

Comments

G
Loading comments...