వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో ఏ మారుమూల ప్రాంతంలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అదికారులను ఆదేశించారు.
గురువారం అదికారులతో నిర్వహించిన VC లో ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి వనరులను నిరంతరం పర్యవేక్షించి, అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

