Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 10న విద్యాసంస్థల బంద్

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 01, 2026 12:46 PM హైదరాబాద్General
ఈనెల 10న విద్యాసంస్థల బంద్ - Udayam
తెలంగాణలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్‌లో ఐఏఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ తదితర సంఘాల నాయకులు బంద్ పోస్టర్‌ను విడుదల చేశారు. మరోవైపు, పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో రేపు కూడా కాలేజీల బంద్‌కు బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్ ప్రకటనలతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది.

Comments

G
Loading comments...