వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లె మండలం పేటేరులో జరిగిన మెగా పీటీఎంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో 'తల్లికి వందనం' ద్వారా సుమారు 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

