Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యారంగానికి పెద్దపీట

Follow Udayam on Google
రాజిత దేవి Jul 06, 2026 6:14 PM నెల్లూరుGeneral
విద్యారంగానికి పెద్దపీట - Udayam
జిల్లాలోని ఏసీ నగర్ మున్సిపల్ ప్రైమరీ పాఠశాలను మంత్రి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, పాఠశాలల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆలోచనల ప్రకారం నెల్లూరులోని పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...