Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి : అన్నా హజారే

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 23, 2026 6:54 PM జాతీయంGeneral
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి :  అన్నా హజారే - Udayam
ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై ప్రధాని మోదీకి లేఖ రాసిన సామాజిక కార్యకర్త అన్నా హజారే, హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదన్నారు. తాను 22 నిరాహార దీక్షలు చేసినా హింసను ఆశ్రయించలేదని చెప్పారు. విద్యార్థి శక్తి దేశ శక్తి అని పేర్కొంటూ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై లాఠీచార్జ్ చేయడం తప్పని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...