Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లుండి విద్యాసంస్థల బంద్

ధీరజ్ రెడ్డి Jul 22, 2026 2:36 PM అమరావతిin about 4 hours
ఎల్లుండి విద్యాసంస్థల బంద్ - Udayam Digital
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జులై 24న విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఎన్ఎస్‌యూఐ, ఏఐఎస్ఏ తదితర సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యార్థులు, యాజమాన్యాలు బంద్‌ను విజయవంతం చేయాలని కోరాయి.

Comments

G
Loading comments...