Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవినాష్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 7:38 AM హైదరాబాద్General
అవినాష్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు - Udayam
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈడీ ఏపీ, తెలంగాణలో సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌, కడపలో మొత్తం ఆరు చోట్ల శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నివాసం సహా మూడు చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

Comments

G
Loading comments...