వార్తలకు తిరిగి వెళ్లండి

గోరంట్ల (మం) తిప్పరాజు పల్లి వద్ద మంగళవారం ఉదయం ఎద్దుల బండి ద్విచక్రవాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు.
మృతి చెందిన యువకుడు మండలంలోని వావిల్ల గ్రామనికి చెందిన జనార్దన్ (28) తెలిసింది. మృతుడు మలుపు వద్ద అతి వేగంగా వచ్చి ఎద్దుల బండిని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.గోరంట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

