వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడపల్లి మండలం జానకంపేట శివారులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 10న అమావాస్య సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ చిలుక రవికుమార్ తెలిపారు.
అష్టముఖి పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

