Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడ్లపాడులో వానపాము ఎరువుపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 6:48 PM పల్నాడు General
ఎడ్లపాడులో వానపాము ఎరువుపై అవగాహన - Udayam
ఎడ్లపాడు మండలం వంకాయలపాడు ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్ వద్ద పంచాయతీ అధికారులు, క్లాప్ మిత్రులు, షెడ్ మిత్రులకు ఎక్స్‌పోజర్ టూర్ నిర్వహించారు. వానపాము ఎరువు తయారీ, బిన్ బ్యాగ్ వినియోగం, తడి–పొడి చెత్త వేరు చేయడం, స్వచ్ఛ రథం నిర్వహణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వి.హేమలతాదేవి, డిప్యూటీ ఎంపీడీవో షేక్ జాకీర్ హుస్సేన్‌తో పాటు వివిధ గ్రామాల అధికారులు, క్లాప్ మిత్రులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...