వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడ్లపాడు కోట్లబజార్‌లో తాళం వేసి ఉన్న నాగపార్వతి ఇంట్లో చోరీ జరిగింది. ఆమె హైదరాబాద్‌లోని కుమారుడి వద్దకు వెళ్లగా, ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉండటాన్ని ఇరుగుపొరుగు వారు గుర్తించి సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

