వార్తలకు తిరిగి వెళ్లండి

కొండవీడు, కొత్తపాలెం, సంతపేట గ్రామాల్లో ఎస్ఐఆర్ ముసాయిదా జాబితా ఆధారంగా వచ్చిన ఫిర్యాదులపై గ్రామసభలు నిర్వహించినట్లు తహశీల్దార్ విజయశ్రీ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించినట్లు తెలిపారు.
ముసాయిదా జాబితాకు సంబంధించిన అంశాలపై మొత్తం 847 మందికి నోటీసులు అందజేశామని, వారి నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సేకరిస్తున్నామని ఆమె వివరించారు.
Comments
Loading comments...

