వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎడ్లపాడు మండల రెవెన్యూ డిప్యూటీ తహశీల్దార్ అనురాధ ఉత్తమ సేవా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో పల్నాడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు. విధి నిర్వహణలో విశేష సేవలందించినందుకు ఆమెకు పలువురు అధికారులు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

